Daily Current Affairs In Telugu || 31 October 2023 || By Notifications Academy

అగర్తలా - అఖౌరా రైల్వే మార్గం

  • భారత్ - బంగ్లాదేశ్ ల మధ్య రైళ్లపరంగా అనుసంధానాన్ని పెంచేందుకు అగర్తల నుంచి అఖౌరా సరిహద్దు రైల్వే ప్రాజెక్టు ను రెండు దేశాల ప్రధానులు
  • భారత ప్రధాని అయినా నరేంద్ర మోడీ గారు
  • బంగ్లాదేశ్ ప్రధాని అయినా షేక్ హసీనా గారు వీరు ఇరువురు వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు
  • ఈ రైలు మార్గం దూరం వచ్చేసి 15 కిలోమీటర్లు
  • ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయినటువంటి ఖర్చు 154 కోట్లు
  • ఈ నిర్మాణం చేపట్టడానికి గల కారణం :-
  • ప్రస్తుతం అగర్తలా నుంచి కోల్ కతాకు వయా ఢాకా మీదుగా రావాలంటే సుమారు 30 గంటలకు పైగా సమయం పడుతుంది
  • ఇప్పుడు ఈ కొత్త రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది కాబట్టి కేవలం 10 గంటల్లోనే అగర్తలకు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది
  • ఈ 15 కిలోమీటర్ల మార్గం చేపట్టడం వల్ల ఇరుదేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది
01/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
30/10/2023 PDF File :- LINK

వందే సాధారణ్ రైల్
  • ఏసీ(AC) అవసరంలేని ప్రయాణికుల కోసం కొత్తగా ప్రవేశపెట్టబోయే రైళ్లను వందే సాధారణ్ రైళ్లు గా పేర్కొంటాం
  • తొలుత ఈ రైళ్లను ఢిల్లీ-ముంబై మార్గంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు
  • అత్యంత ప్రాచుర్యం పొందిన వందే భారత రైళ్ల తరహాలోనే వీటిని కూడా రూపొందించారు
  • కానీ వందే భారత్ రైలుకు ఉండే అత్యున్నతమైన వసతులు ఈ రైలుకు ఉండవని గ్రహించాలి అంటే అర్థం ఏసీ సౌకర్యంగాని , ఆటోమేటిక్ గా క్లోజ్ అయ్యే  Doors గాని ఇలాంటి వసతులు ఉండవని అభ్యర్థులు గమనించాలి
  • వందే సాధారణ్ రైళ్లు యొక్క ప్రత్యేకతలు :-
  • ఈ రైల్లో 12 స్లీపర్ కోచ్లు 8 అన్ రిజర్వ్ డ్  బోగీలు ఉన్నాయి
  • భోగి లోపల అదునాతనమైన సాంకేతికతతో వసతులు ఏర్పాటు చేయబడ్డాయి
  • గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఈ వందే సాధారణ్ రైళ్లు ప్రయాణం చేస్తాయి
  • ఒకేసారి 1834 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యాన్ని కూడా ఇవి కలిగి ఉన్నాయి
  • మొదటి దశలో ఐదు మార్గాల్లో ఈ సాధారణ రైళ్ళను ప్రారంభించడానికి రైల్వే శాఖ సిద్ధం చేస్తుంది 
  • అది పూర్తయిన తర్వాత మరో 30 మార్గాల్లో వీటిని ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ అడుగులు వేస్తుంది
01/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
30/10/2023 PDF File :- LINK

G7 Trade Ministers Meeting
  • ఇటీవల జపాన్ లోని ఒసాకా నగరంలో g7 కు సంబంధించిన ఒక సదస్సు జరిగింది.
  • ఈ సదస్సు అనేది వాణిజ్య మంత్రులకు సంబంధించిన సదస్సు అని గుర్తించాలి 
  • ఈ సమావేశంలో భారతదేశం నుంచి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అయిన పీయూష్ గోయల్ గారు పాల్గొన్నారు
  • ఈ సదస్సులో కొన్ని ముఖ్యమైన అంశాలను గురించి చర్చించారు
  • Supply Chain Resilience అంటే
  • ఒక పరిశ్రమలో ఒక వస్తువు తయారు చేసిన దగ్గర నుంచి, ఆ వస్తువును రిటైలర్ కొనేంతవరకు ఉన్నటువంటి Chainని Supply Chainగా పేర్కొంటాము
  • ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా ఏదో రకంగా ఏదో విధంగా చైనా మీదనే ఆధారపడుతుంటుంది
  • ఈ కోవిడ్ 19 తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పరిశ్రమ కూడా కోలుకోని విధంగా దెబ్బతిన్నాయి
  • చైనా మీద ఆధారపడకుండా సొంతంగా ఉత్పత్తులు తయారు చేసుకునే పరిశ్రమలకు ఊతమివ్వాలని వాటిని స్థిరీకరించాలని అనుకున్నాయి
  •  చైనా కారణంగా దెబ్బతిన్న సప్లై చైన్ ని తిరిగి స్థితి స్థాపించాలని భారతదేశం ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది
  •  అలాగే Encouragement Of PPP = ప్రోత్సాహకాలు కల్పించమని ఈ చర్చల్లో పేర్కొనడం జరిగింది
  • Free Trade Agreement & Trade and Economic Partnership Agreement
01/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
30/10/2023 PDF File :- LINK

హమూన్ తుఫాన్ (Hamoon Cyclone)
  • బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ ని హమూన్ తుఫాన్ గా ప్రస్తావిస్తాం
  • ఈ తుఫాను గత నెల అక్టోబర్ 24 , 25 ఈ తేదీల్లో ఏర్పడింది
  • ముఖ్యంగా బంగ్లాదేశ్ లోని చటోగ్రామ్ కు దక్షిణంగా ఈ తుఫాను తీవ్ర రూపం దాల్చింది
  • కేవలం 24 గంటల వ్యవధిలోనే నాలుగు సార్లు ల్యాండ్ ఫాల్ చేసింది
  • ఈ 24 గంటల సమయంలోనే అత్యంత ఆసాధారణమైన ప్రవర్తనను ఈ తుఫాన్ ప్రదర్శించింది
  • దానికి గల కారణం :-
  • అరేబియా సముద్రంలో తేజ్ తుఫాను బలహీనపడటంతో బంగాళాఖాతంలో హమూన్ తుఫాన్ బలపడడానికి కారణమైంది
  • ఇలాంటి జంట తుఫాన్లు సంభవించినప్పుడు ఒక దానికి మరొకటి బలంగా తయారవుతాయి
  • ఆ తుఫాను ఏ ప్రాంతంలో సంభవించింది ?
  • ఆ తుఫాన్ కి ఎవరు నామకరణం చేశారు ?
  • ఇరాన్ దేశం ఈ తుఫాన్ కి హమూన్ అనే పేరుని సూచించడం జరిగింది
  • హమూన్ అంటే అర్థం Marshlands
  • తడి మరియు పొడి నెలలని Marshlands గా ప్రస్తావిస్తాం
01/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
30/10/2023 PDF File :- LINK

ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్  ఉద్యోగాలకు సంబంధించిన  పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 

వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.


Follow Us On :-

INSTAGRAM :-  LINK

TELEGRAM  :- LINK

FACEBOOK  :- LINK

WHAT'S APP  :- LINK 

01/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
30/10/2023 PDF File :- LINK

                                                               PDF :-  LINK








Comments