Daily Current Affairs In Telugu || 01 November 2023 || By Notifications Academy

పారా‌ ఏషియన్ గేమ్స్ 2023

  •  చైనాలోని హాంగ్ జౌ లో నిర్వహించబడ్డాయి 
  •  పారా‌ ఏషియన్ గేమ్స్ చరిత్రలోనే మన పారా అథ్లెట్లు అత్యధిక పథకాలను సాధించారు
  •  మొత్తంగా 111 పథకాలను సాధించారు
  •  ఈ 111 పథకాల్లో 29 బంగారు పథకాలే ఉండడం విశేషం
  •  40 పథకాలు మహిళలు మాత్రమే సాధించారు
  •  చైనా
  •  ఇరాన్
  •  జపాన్
  •  రిపబ్లిక్ ఆఫ్ కొరియా
  •  భారత్ మాత్రం ఐదో స్థానంలో నిలిచింది
02/11/2023 PDF File :-  LINK
TODAY  PDF File :-  LINK
31/10/2023 PDF File :-  LINK
 
Food Labels పైన QR CODE
  •  FSSAI - Food Safety and Standards Authority of India వారు దృష్టిలోపం ఉన్న వ్యక్తుల కోసం ఆహార ఉత్పత్తులపై క్యూఆర్ కోడ్ ను చేర్చాలని సిఫార్సు చేయడం జరిగింది

  •  FSSAI చేసినటువంటి సిఫార్సులు :-
  •  ఇప్పుడు చేయబడేటటువంటి ఆహార ఉత్పత్తులు వాటి ప్యాకింగ్ అదేవిధంగా లేబులింగ్ ఇవన్నీ కూడా  FSSAI యొక్క 2020 ప్రమాణాలకు లోబడే ఉండాలని చెప్పి పేర్కొనడం జరిగింది
  •  వికలాంగుల హక్కుల చట్టం 2016
  •  దృష్టిలోపం ఉన్న వ్యక్తుల కోసం క్యూఆర్ కోడ్ ను చేర్చాలని చెప్పి పేర్కొంది.
  •  ఇలా క్యూఆర్ కోడ్ చేర్చడం ద్వారా అందరూ సురక్షితమైనటువంటి ఆహారాన్ని పొందుతారు
  •  2019వ సంవత్సరం లో FSSAI వారు మనకు Front of Pack Labelling పద్ధతిని ప్రతిపాదించడం జరిగింది
  •  దీని ద్వారా వినియోగదారులను అప్రమత్తం చేయడంతో పాటు, ఆ వినియోగదారులకి అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది 
  •  QR CODE అబ్రివేషన్ వచ్చేసి quick response code గా చెప్తాము 
02/11/2023 PDF File :-  LINK
TODAY  PDF File :-  LINK
31/10/2023 PDF File :-  LINK
 

రాజ్యోత్సవ అవార్డులు
  •  ఈ అవార్డులను కర్ణాటక ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది
  •  కర్ణాటక కు సంబంధించినంత వరకు రెండవ అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారాలుగా ఈ రాజ్యోత్సవ అవార్డులను పేర్కొంటాం
  •  ఈ అవార్డులను విభిన్న రంగాల్లో ఉన్న వ్యక్తులకు విశేషమైన సేవలను చేసిన వారికి అందించడం జరుగుతుంది
  •  నవంబర్ 1న ప్రధానం చేయడం జరుగుతుంది
  •  నవంబర్ 1న ఈ అవార్డులను ప్రధానం చేయడానికి గల కారణం
  •  1956 నవంబర్ 1న కర్ణాటక రాష్ట్రం ఏర్పడినటువంటి రోజు దానికి గుర్తుగా రాజోత్సవ పేరు మీదుగా ఈ అవార్డులను అందించడం జరుగుతుంది
  •  1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి దక్షిణ భారతదేశం
  •  బాంబే ప్రెసిడెన్సి  ,
  •  మద్రాస్ ప్రెసిడెన్సి, 
  •  హైదరాబాదు, 
  •  మైసూర్ ఇలా ప్రాంతాలుగా విభజించబడి ఉంది
  •  వీటిని పరిపాలన సౌలభ్యం కోసం, భాషా ఆధారంగా ఈ ప్రాంతాలను పునర్ విభజన చేయడం జరిగింది
  •  అలా దక్షిణ భారతదేశంలో కన్నడ మాట్లాడే ప్రాంతాలను విలియం చేయడం ద్వారా ఈ యొక్క రాష్ట్రం అనేది ఏర్పడింది
02/11/2023 PDF File :-  LINK
TODAY  PDF File :-  LINK
31/10/2023 PDF File :-  LINK
 

World Cities Day
  •  ప్రపంచ నగరాల దినోత్సవం - అక్టోబర్ 31 న
  •  ప్రపంచ పట్టణీకరణ పై సమాజం యొక్క ఆసక్తిని పెంచడానికి, పట్టణీకరణ సవాళ్లను పరిష్కరించడానికి, దేశాల మధ్య సహకారాన్ని పెంచడానికి, ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన పట్టణ అభివృద్ధికి తోడుపడేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది
  •  UN యొక్క జనరల్ అసెంబ్లీ ప్రతిపాదించడంతోని 2014 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది
  •  2023 Theme :- Financing sustainable urban future for all
02/11/2023 PDF File :-  LINK
TODAY  PDF File :-  LINK
31/10/2023 PDF File :-  LINK
 

 MY Bharat

  •  ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్టోబర్ 31 ఏక్తా దినోత్సవం రోజున MY Bharat అనే ప్లాట్ఫామ్ ను ప్రారంభించడం జరిగింది
  •  MY Bharat = మేరా యువ భారత్ అని చెప్పి చెప్తాము
  •  లక్ష్యం
  •  యువతను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి, ప్రగతి పథంలో నడిపించడానికి
  •  ఆ యువత అభివృద్ధికి సాంకేతికతో కూడుకున్న సదుపాయాలు అందించడం దీని యొక్క లక్ష్యం
  •  ఈ మై భారత్ వేదిక 15 నుంచి 29 సంవత్సరాల వయసుగల వారందరికీ అనేది ప్రయోజనాన్ని చేకూరుస్తుంది
  •  ఇది ఒక Phygital Platform అని చెప్పాలి Physical + Digital
  •  డిజిటల్ గా కనెక్ట్ అయ్యే వారికి అందుబాటులో ఉంటుంది
  • అదేవిధంగా ఫిజికల్ గా కనెక్ట్ అయ్యే వారికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది

ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్  ఉద్యోగాలకు సంబంధించిన  పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 

వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.


Follow Us On :-

INSTAGRAM :-  LINK

TELEGRAM  :- LINK

FACEBOOK  :- LINK

WHAT'S APP  :- LINK 

02/11/2023 PDF File :-  LINK
TODAY  PDF File :-  LINK
31/10/2023 PDF File :-  LINK
 

                                                               PDF :-  LINK







Comments