Daily Current Affairs In Telugu || 02 November 2023 || By Notifications Academy

  UNESCO యొక్క సృజనాత్మకత నగరాలు

  •  ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన యునెస్కో UCCN కింద ప్రతి ఏడాది సృజనాత్మకత నగరాల వ్యవస్థకు సంబంధించిన ఒక జాబితాను విడుదల చేస్తుంది
  •  2004 సంవత్సరం నుంచి ఈ జాబితాను రూపొందించడం జరుగుతుంది
  •  ఈ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 55 నగరాలు చోటు సంపాదించుకుంటే
  •  మధ్యప్రదేశ్ నుంచి గ్వాలియర్
  •  కేరళ నుంచి కోజి కోడ్
  •  ఈ రెండు నగరాలు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకొవడం జరిగింది
  •  7 రంగాలను ప్రామాణికంగా తీసుకుంటారు
  •  Crafts and Folk Arts
  •  Media Art’s
  •  Film
  •  Design
  •  Gastronomy
  •  Literature
  •  Music
  •  అభివృద్ధి విధానాల్లో సంస్కృతి మరియు సృజనాత్మకతలకు పెద్దపీట వేస్తూ ప్రజల కేంద్రంగా నగర అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తే అటువంటి నగరాలను యునెస్కో గుర్తించడం జరుగుతుంది
  •  అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే అక్కడి సంస్కృతి కానీ, అక్కడి జీవన విధానం గాని దెబ్బతినకుండా సృజనాత్మకతలతో నగరాలను రూపొందించాలి వాటికోసం ప్రణాళికలను అమలు చేయాలి అటువంటి నగరాలు మాత్రమే యునెస్కో గుర్తిస్తుంది
  • మరి ఏ ప్రాతిపదికన ఈ రెండు నగరాలను ఎంపిక చేశారు అంటే
  •  సంగీత విభాగం నుంచి గ్వాలియర్ ని
  •  సాహిత్యం విభాగం నుంచి కోజికోడ్ ను ఈ రెండు నగరాలను ఎంపిక చేయడం జరిగింది
  •  ఈ జాబితాను ప్రతి ఏడాది అక్టోబర్ 31న ప్రపంచ నగరాల దినోత్సవం రోజున విడుదల చేయడం జరుగుతుంది
03/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
01/11/2023 PDF File :-  LINK

 British Academy Book Prize
  •  భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత్రి అయిన నందిని దాసు గారికి 2023 సంవత్సరానికి ప్రఖ్యాత బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ కు ఎంపిక కావడం జరిగింది
  •  గత నెలలో ఈ ప్రైజు యొక్క రేసు లో ప్రపంచవ్యాప్తంగా ఆరుగురు రచయితలు నిలిచారు
  •  వారిలో ఇద్దరు భారత సంతతి చెందినటువంటి వ్యక్తులే ఉన్నారు
  •  అందులో ఒక్కరు నందిని దాస్
  •  కోర్టింగ్ ఇండియా: ఇంగ్లాండ్ ,మొగల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ అనే పుస్తకానికి ఈ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది
  •  నందిని దాసు యొక్క నేపథ్యం
  •  వీరు భారత్ లో జన్మించారు భారత్లో జన్మించినప్పటికీ ప్రస్తుతం లండన్ లో స్థిరపడ్డారు
  •  లండన్ లో ప్రముఖ విశ్వవిద్యాలయమైన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆధునిక లిటరేచర్ లో ప్రొఫెసర్ గా పని చేస్తూనే అనేక పుస్తకాల రచించారు
  •  అవార్డుతో పాటు 25 వేల పౌండ్ల నగదును అందిస్తారు (25 లక్షల రూపాయలు)
  •  ఈ అవార్డుల యొక్క ప్రధానోత్సవం అక్టోబర్ 31న జరిగింది
03/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
01/11/2023 PDF File :-  LINK

 భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు 2022
  •  ఇటీవల రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ వారు భారత దేశంలో రోడ్డు ప్రమాదాలు 2022 పేరుతో ఒక నివేదికను రూపొందించడం జరిగింది
  •  ఈ నివేదికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు 
  •  2022 సంవత్సరంలో భారత దేశంలో
  •  మొత్తంగా 4,61,312 రోడ్డు ప్రమాదాలు జరిగాయి
  •  అందులో 1,68,491 మంది మరణించారు
  •  మిగిలిన 4,43,360 మంది గాయపడ్డారు
  •  గత సంవత్సరంతో పోలిస్తే ప్రమాదాల స్థాయి అనేది 11% పైగా పెరిగింది
  •  ముఖ్యంగా మరణాల్లో 9.4%
  •  గాయపడిన వారిలో 15.3% పైగా పెరిగిందని చెప్పుకోవచ్చు
  •  రహదారుల పరంగా చూసినట్లయితే
  •  జాతీయ రహదారుల్లో ఈ ప్రమాదాలు 32.9% నమోదైతే
  •  రాష్ట్ర రహదారుల్లో 23.1 శాతం ఈ ప్రమాదాలు నమోదయ్యాయి
  •  ప్రధానంగా ఈ రోడ్డు ప్రమాదాలు పట్టణ ప్రాంతాలతో పోలిస్తే,  గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా నమోదయ్యాయి
  •  68 శాతం గ్రామీణ ప్రాంతాల్లో సంభవిస్తే
  •  కేవలం 32 శాతం పట్టణ ప్రాంతాల్లో సంభవించడం జరిగింది
  •  ఇక ప్రమాదాల పరంగా రాష్ట్రాల వారిగా చూస్తే
  •  తమిళనాడు మొదటి స్థానంలో నిలిస్తే 
  •  తెలంగాణ ఎనిమిదవ స్థానంలో
  •  ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో నిలిచాయి
03/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
01/11/2023 PDF File :-  LINK

 భారతీయ రాష్ట్రాల వ్యవస్థాపక దినోత్సవం
  •  భారతదేశంలోని ఎనిమిది రాష్ట్రాలు మరియు ఐదు కేంద్ర పాలిత ప్రాంతాలు నవంబర్ 1న ఏర్పాటు కావడం జరిగింది.
  • ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, హర్యానా, చత్తీస్ గడ్ అదేవిధంగా చండీగర్, అండమాన్ & నికోబార్, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరి ఈ ప్రాంతాలన్నీ కూడా నవంబర్ 1న వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించు కోవడం జరుగుతుంది
  •  ఏర్పడినటువంటి సంవత్సరాల వివరాలు
  •  1956 లో తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, నవంబర్ 1న భాషా ప్రాతిపదికన ఏర్పాటు కావడం జరిగింది
  •  1966 పంజాబ్ నుండి హర్యానా ఏర్పాటు అయింది
  •  2000 సంవత్సరంలో చతిస్ ఘడ్ 
  •  ఇలా నవంబర్ 1న 8 రాష్ట్రాలు & 5 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు కావడం జరిగింది
03/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
01/11/2023 PDF File :-  LINK

ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్  ఉద్యోగాలకు సంబంధించిన  పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 
వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.


Follow Us On :-

INSTAGRAM :-  LINK

TELEGRAM  :- LINK

FACEBOOK  :- LINK

WHAT'S APP  :- LINK 

03/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
01/11/2023 PDF File :-  LINK

                                                               PDF :-  LINK






Comments