Daily Current Affairs In Telugu || 15 November 2023 || By Notifications Academy

DVARA E- Registry

  • వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు చెందిన ఒక ప్లాట్ ఫామ్ ఈ ఆప్ లింక్ ఇది ఓపెన్ ఇన్నోవేషన్ ప్లాట్ ఫామ్ 
  • ఓపెన్ ఇన్నోవేషన్ ప్లాట్ ఫామ్  అయిన ఈ ఆప్ లింక్ Smarter Climate Farmers అనే ఒక ఛాలెంజ్ ను నిర్వహించింది 
  • దాంట్లో హైదరాబాదుకు చెందిన అగ్రి ఫిన్ టేక్ అంకుర సంస్థ అయిన DVARA E- Registry ఈ పోటీల్లో ఎంపిక కావడం జరిగింది
  • దుర్ దృష్టి , ఖేత్ స్కోర్ వంటి విన్నుత్న డిజిటల్ సాధనాలను ఈ సంస్థ ఆవిష్కరించింది 
  • అలాగే వ్యవసాయ రంగంలో ఆధునిక విధానాలు అమలు చేసింది 
  • సామర్ధ్యాన్ని పెంచడం , ఉత్పాదకతను పెంపొందించడం 
  • సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం 
  • తదితర అంశాల్లో మార్పులు తీసుకురావడం 
  • ప్రపంచవ్యాప్తంగా 246 సంస్థలు ఈ పోటీల్లో పాలుపంచుకున్నాయి దాంట్లో 12 సంస్తలు ఎంపికాబడ్డాయి   
  • ఆ 12 సంస్థల్లో ఒక సంస్థ DVARA E- Registry అని గుర్తించాలి

16/11/2023 PDF File :- LINK

TODAY PDF File  :-  LINK

(06 To 11) Nov 2023 Weekly PDF File :-  LINK


Bestu Varshu

  • గుజరాత్ యొక్క నూతన సంవత్సరాన్ని పడ్వా లేదా బెస్ట్ వర్షు గా పేర్కొంటాము
  • దీనిని నవంబర్ 14న జరుపుకుంటారు
  • దీపావళి వేడుకలో హిందూ క్యాలెండర్ - శుక్లపక్షం యొక్క ప్రతిపాదంలో - కార్తీక మాసంలో  ఐదు రోజులపాటు ఈ కార్యక్రమం అనేటటువంటిది నిర్వహించబడుతుంది 
  • భారతీయ సాంప్రదాయ నూతన సంవత్సరానికి సంబంధించిన కొన్ని పండుగలు  
  • Chaitra Sukladi
  • Ugadi
  • Gudi Padwa
  • Cheti Chand 
  • Navreh 
  • Sajibu Cheiraoba 
  • Vaishakhi
  • Vishu
  • Puthandu
  • Bohag Bihu

16/11/2023 PDF File :- LINK

TODAY PDF File  :-  LINK

(06 To 11) Nov 2023 Weekly PDF File :-  LINK 


మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

  • 11 నవంబర్ 1888న సౌదీ అరేబియాలోని మక్కాలో జన్మించారు 
  • వీరి యొక్క ప్రత్యేకతలు 
  • సనాతన అభిప్రాయాలని , సంకుచిత ఆలోచనలు వీటిని పూర్తిస్థాయిలో తిరస్కరించారు
  • దానికి సూచికగా తన పేరు చివర ఉచిత అనే అర్థం వచ్చేలా ఆజాద్ అనే పేరును స్వీకరించారు 
  • ఆజాద్ గారు గాంధీజీ గారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమానికి తన వంతుగా మద్దతును కూడా అందించారు
  • అలాగే 1920లో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరడం కూడా జరిగింది 
  • మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు 
  • University grant commission 
  • Indian council for cultural relation 
  • Indian institute of technology వంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ స్థాపించారు
  • మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టే వారి జన్మదినాన్ని ప్రతి ఏటా నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది

 16/11/2023 PDF File :- LINK

TODAY PDF File  :-  LINK

(06 To 11) Nov 2023 Weekly PDF File :-  LINK

బందీ చోడ్ దివాస్

  • పంజాబ్ లోని అమృత్సర్ లో నిర్వహించే మోహల్లా మేళాను బందీ చోడ్ దివాస్ గా పేర్కొంటాం 
  • ఈ మేళలో సిక్కులు గుర్రాలపై నిలబడి విన్యాసాలు చేస్తూ ఉంటారు 
  • అలాగే గట్కా విన్యాసాలను ప్రదర్శిస్తారు
  • మొగల్ చక్రవర్తి అయిన జహంగీర్ కాలంలో ఆరో సిక్కు గురువు హర గోవింద్ సింగ్ బంధించబడడం అనేది జరిగింది 
  • బందీగా ఉన్నటువంటి హర గోవిందు సింగ్ గ్వాలియర్ కోట నుంచి విడుదలైనటువంటి రోజును స్మరించుకొవడం కోసం ఈ వేడుకను నిర్వహించడం జరుగుతుంది
  • 1) ఈ యొక్క వేడుకను దీపావళి తర్వాత రెండో రోజు ఈ యొక్క మేళాను నిర్వహిస్తారు 
  • 2) ఈ మొహల్లా మేళాను నిర్వహించడం నిహాంగ్ సిక్కుల సాంప్రదాయం 

 16/11/2023 PDF File :- LINK

TODAY PDF File  :-  LINK

(06 To 11) Nov 2023 Weekly PDF File :-  LINK

సుబ్రత్ రాయ్ కన్నుమూత

  • సహారా గ్రూప్ సంస్థ వ్యవస్థాపకుడు 
  • వీరి నేపథ్యం గురించి తెలుసుకున్నట్లయితే 
  • వీరు1948 జూన్ 10న బీహార్ లోని ఆరారియా జిల్లాలో ఒక సాధారణ గ్రామంలో జన్మించారు
  • రాయ్ గవర్నమెంట్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు 
  • 1976 సంవత్సరంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఒక చిట్ఫండ్ కంపెనీని కొనుగోలు చేశారు
  • దానిని 1978లో సహారా ఇండియా పరివార్ గా మార్చారు
  • దేశంలోనే అతిపెద్ద సంస్థగా ఈ సహారా ఇండియా సంస్థను తీర్చిదిద్దారు 
  • ఆయన వ్యాపారాలు ప్రధానంగా 
  • ఫైనాన్సు 
  • రియల్ ఎస్టేట్ 
  • కన్స్ట్రక్షన్ 
  • రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 
  • మాస్ మీడియా , 
  • ఎంటర్టైన్మెంట్స్ , స్పోర్ట్స్ , ఈ కామర్స్ ఆయన వ్యాపారాలు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తాయి 
  • Time magazine ప్రకారం - ఇండియాలో Indian railways తర్వాత అత్యధిక మంది ఎంప్లాయిస్ కలిగినటువంటి సంస్థగా ఈ సహారా సంస్థ చరిత్రలో నిలిచింది అలాంటి సంస్థ 
  • 2014 నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొన్నది 
  • దానికి కారణం 
  • మధుపర్ల నుంచి సేకరించిన కోట్ల కొద్ది నగదును రిఫండ్ చేయాల్సిందిగా SEBI కోరింది 
  • SEBI కోరిన మొత్తాన్ని చెల్లించడంలో విఫలం అయినటువంటి రాయ్ 
  • సుప్రీంకోర్టు ఆదేశాలతో రాయ్ తీహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది
  • ప్రస్తుతం ఆయన పెరోల్ పై ఉన్నారు
  • రాయ్  స్పాటిక్ క్యాన్సర్, హైబీపీ , మధుమేహం వంటి అనారోగ్య సమస్యలతో చాలా కాలంగా బాధపడుతున్నారు 
  • మంగళవారం గుండెపోటుతో ఆయన మరణించారు

16/11/2023 PDF File :- LINK

TODAY PDF File  :-  LINK

(06 To 11) Nov 2023 Weekly PDF File :-  LINK 


ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్  ఉద్యోగాలకు సంబంధించిన  పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 

వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.


Follow Us On :-

INSTAGRAM :-  LINK

TELEGRAM  :- LINK

FACEBOOK  :- LINK

WHAT'S APP  :- LINK 


16/11/2023 PDF File :- LINK

TODAY PDF File  :-  LINK

(06 To 11) Nov 2023 Weekly PDF File :-  LINK



TODAY PDF File  :-  LINK




Comments