Daily Current Affairs In Telugu || 11 November 2023 || By Notifications Academy

శ్రీలంక బోర్డుపై వేటు

  • భారతదేశానికి - BCCI
  • శ్రీలంకకు – SLC 
  • ఈ ఏడాది శ్రీలంక టీం ప్రపంచ కప్పులో పేలవ ప్రదర్శనను కనబరిచింది
  • శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేయాలన్న తీర్మానాన్ని ఆ దేశ పార్లమెంటులో ప్రవేశపెడితే గురువారం ఆ తీర్మానం ఆమోదం పొందింది
  • శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు 
  • బోర్డుపై ప్రభుత్వం యొక్క జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ICC వారు లంక యొక్క సభ్యత్వంపై సస్పెన్షన్ విధించడం జరిగింది
  • ఇది తాత్కాలిక సస్పెన్షన్ 
  • సస్పెన్షన్ అంటే లంక టీం ఐసీసీ టోర్నీలో పాల్గొనేటువంటి అవకాశం ఉండదు
  • సస్పెన్షన్ తొలిగేంత వరకు 
  • గత నాలుగేళ్లలో ఐసీసీ సస్పెన్షన్ విధించడం అనగా శాశ్వత సభ్య దేశంపై సస్పెన్షన్ విధించడం ఇది రెండోసారి అని గుర్తించాలి
  • 2021 లో ప్రభుత్వ జోక్యం కారణంగా జింబాబ్వే వేటుకు గురైతే 
  • ఇప్పుడు శ్రీలంక క్రికెట్ బోర్డు వేటు కు గురైంది 
(06 To 11) Nov 2023 Weekly PDF File :-  LINK

TODAY PDF File  :-  LINK

10/11/2023 PDF File :- LINK

ఈసీ బ్రాండ్ అంబాసిడర్ గా నర్మదీయ

  • మధ్యప్రదేశ్ కన్నాట్ పంచాయితీ లోని ఒక గోండు కుటుంబంలో పుట్టిన గిరిజన మహిళ 
  • ఈ పుట్టుకతోనే కాళ్లు చేతులు లేకుండా పుట్టిన ఓ దివ్యంగురాలు 
  • వారి బంధువులు ఎంతో మంది ఎగతాళి చేశారు 
  • వారి తండ్రి మాత్రం ఆమె నా దేవత మా ఇంట్లో పుట్టడం నా అదృష్టం అని పేర్కొన్నారు 
  • తమ గూడెంలో ప్రవహించే నర్మదా నది పేరు కలిసొచ్చేలా నర్మదీయా పేరు పెట్టడం కూడా జరిగింది
  • ఆత్మస్థైయం ఏమీ కోల్పోకుండా తన నోటితో ఎన్నో చిత్రాలను గీయగలిగింది అందరి చేత ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది 
  • నోటితో కంచె పట్టుకొని ఓటర్లను చైతన్యపరిచే అనేక చిత్రాలను గీసింది 
  • ఎన్నికల సంఘం నర్మదీయ ను దివ్యాంగుల బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తించడం జరిగింది 
  • మధ్యప్రదేశ్ డిండౌరీ జిల్లా కలెక్టర్ అయిన వికాస్ మిత్ర తెలియ పరిచారు 

(06 To 11) Nov 2023 Weekly PDF File :-  LINK

TODAY PDF File  :-  LINK

10/11/2023 PDF File :- LINK

సరి బేసి విధానం

  • ఢిల్లీలో ఆందోళన స్థాయిలో కాలుష్యం పెరిగింది 
  • ఈనెల 13వ తేదీ నుంచి వాహనాలకు సరి బేసి అంకెల విధానాన్ని అమలు చేయాలి అని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది 
  • వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ యొక్క చివరణ సరి సంఖ్య ఉన్న వాహనాలకు ఒకరోజు 
  • బేసి సంఖ్య ఉన్న వాహనాలకు మరో రోజున రోడ్లపైకి అనుమతించేటటువంటి విధానాన్ని సరి బేసి విధానంగా పేర్కొంటాము 
  • ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి అయిన గోపాల్ రాయ్ ప్రకటించారు
  • ఢిల్లీలో - ఓ మోస్తారు వర్షాలు కురవడం కారణంగా ఈ కాలుష్యం అనేది క్రమంగా తగ్గింది 
  • ఇది ఢిల్లీ వాసులకు ఒక రకంగా ఉపశమనాన్ని కలిగించింది 
  • ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)  437 గా నమోదైతే 
  • ఈ వర్షాల కారణంగా 376 తగ్గింది 
  • ఈ నవంబర్ 13 నుంచి అమలు చేయాలనుకున్న సరి బేసి విధానం ఏదైతే ఉందో ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి అయిన గోపాల్ రాయ్ వెల్లడించడం జరిగింది

(06 To 11) Nov 2023 Weekly PDF File :-  LINK

TODAY PDF File  :-  LINK

10/11/2023 PDF File :- LINK

నెమ్మదించిన పారిశ్రామికోత్పత్తి

  • ఈ పారిశ్రామిక ఉత్పత్తికి సూచీలు IIP వారు లెక్కిస్తారు
  • IIP అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 
  • ఈ సెప్టెంబర్ లో =} 5.8 శాతానికి పరిమితం అయింది 
  • గత నెల ఆగస్టు లో =} 10.3% గా నమోదైతే 
  • సెప్టెంబర్ లో మాత్రం =} 5.8 శాతానికి తగ్గిపోయింది 
  • గతేడాది సెప్టెంబర్ తో పోలిస్తే ఈ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి పెరిగింది
  • గతేడాది ఇదే సెప్టెంబర్ లో =} 3.3% ఉంటే  
  • ఈ ఏడాది సెప్టెంబర్ లో =} 5.8% గా ఉండడం జరిగింది 

(06 To 11) Nov 2023 Weekly PDF File :-  LINK

TODAY PDF File  :-  LINK

10/11/2023 PDF File :- LINK

ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్  ఉద్యోగాలకు సంబంధించిన  పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 

వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.



Follow Us On :-

INSTAGRAM :-  LINK

TELEGRAM  :- LINK

FACEBOOK  :- LINK

WHAT'S APP  :- LINK 

(06 To 11) Nov 2023 Weekly PDF File :-  LINK

TODAY PDF File  :-  LINK

10/11/2023 PDF File :- LINK



TODAY PDF File  :-  LINK



Comments